Villa (Pizza 2) Telugu Full Movie | చూస్తున్నంతసేపు సస్పెన్స్ ను రగిలించే మూవీ "విల్లా"

Villa (Pizza 2) - Telugu Full Movie
హీరో ఒక క్రైమ్ రచయితగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. అయితే తండ్రి కోరిక మేరకు బిజినెస్ ప్రారంభించి.. నష్టపోయి ఆస్తులన్నీ కోల్పోయే పరిస్థితి వస్తుంది. అప్పటికే హీరో తల్లి కారు యాక్సిడెంట్ లో చనిపోవడం, అతని తండ్రి కోమాలోకి పోయి చనిపోవడం జరిగిపోతుంది. 

ఆర్ధిక ఇబ్బందులలో సతమతమవుతున్న హీరోకి ఫ్యామిలీ లాయర్ వచ్చి మీకు వైజాగ్ లైట్ హౌస్ దగ్గర ఒక విల్లా ఉండేదని మీ నాన్నగారు అక్కడే గడిపేవారని, తరువాత ఆ విల్లాలో ఏం జరిగిందో తెలియదని.. మీ నాన్నగారు మాత్రం ఆ విల్లాకు వెళ్ళడం మానివేశారని చెప్తాడు. అంతే కాకుండా ఆ విల్లా అమ్మేస్తే మీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయని సలహా ఇస్తాడు.

ఆ విల్లాను వెతుక్కుంటూ వెళ్ళిన హీరోకి ఆ విల్లా యొక్క నిజాలు తెలుస్తాయి. 

చూస్తున్నంత సేపు ఏమాత్రం బోరు కొట్టకుండా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమా మీరు తప్పనిసరిగా చూడాల్సిందే! మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం ఈ బ్లాగును తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఈక్రింది వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Click Here : Andhra Talkies WhatsApp Group Link

Youtube Movie Link: Villa (Pizza 2) Telugu Full Movie | Ashok Selvan, Sanchita

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...