ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ


ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ

sexy-heroin-Adah-Sharma-Glamourous-pose-Andhra-Talkies
ఎద సొంపులను ఎరగా వేస్తున్న ఆదా శర్మ
ఆదా శర్మ...ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హార్ట్ ఎటాక్ అనే చెప్పాలి. తన నటనతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా నటించింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా తెలుగులో మెయిన్ హీరోయిన్ అవకాశాలైతే రాలేదనే చెప్పాలి. కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ కి చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ అడపాదడపా చిత్రాలలో నటించింది.

 ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా మంచి పేరు ఉంది. ఈమె సినిమాలకన్నా ఎక్కువగా తన ఫోటోలతో ఫ్యాన్స్ కు మత్తెకిస్తుంది. ఎక్కువగా ఫోటోషూట్ లు చేస్తూ తన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమవుతున్నారు. ఎంతో కొంత వినోదం కలిగించడం కోసం తమ సోషల్ మీడియా ద్వారా సెలెబ్రెటీలు తమ అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఈ భామ కూడా తన అభిమానుల కోసం ఒక ఫొటో అప్ లోడ్ చేసి కుర్రకారుకు ఊపు తెప్పిస్తున్నది. ఎద సొంపులను చూపిస్తూ మత్తెక్కించే కళ్ళతో కుర్రాళ్లకు ఎర వేస్తున్నట్లు ఫొటోకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు


ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు

Gates-Are-Closed-For-Indian-Movies-Andhra-Talkies
ఇండియన్ సినిమాలకు అక్కడ గేట్లు మూసేశారు
కరోనా ధాటికి కుదేలవుతున్న రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. మిగతా రంగాల కంటే ముందు దీనిపైనే కరోనా ప్రభావం పడింది. నెల కిందట్నుంచే సినిమాల వసూళ్లు పడిపోయాయి. తర్వాత ఏకంగా థియేటర్లే మూసేశారు. షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్లు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ నెలాఖరు వరకు థియేటర్లను మూసేశారు. ఏప్రిల్ మొదటి వారంలోనూ థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆ నెల రెండో అర్ధంలో అయినా పరిస్థితి మారుతుందేమో అని చూస్తున్నారు. ఇండియా లో కరోనా ప్రభావం అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కనీసం మే ఆరంభం నుంచి అయినా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని.. వేసవిలో అత్యంత ముఖ్యమైన ఈ నెలలో అయినా వసూళ్ల పంట పండించుకోవచ్చని భావిస్తున్నారు.

బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??


బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..??

heroin-anushka-shetty-mega-chance-so
బాహుబలి' హీరోయిన్ అనుష్క శెట్టి మెగా ఛాన్స్ అందుకే వద్దనుకుందా..?
'బాహుబలి' సినిమాతో దేశం మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. కింగ్ నాగార్జున నటించిన 'సూపర్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన స్వీటీ శెట్టి తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. అరుంధతి పంచాక్షరీ భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ మూవీల్లో నటించి తాను ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయిన చేయగలనని నిరూపించుకుంది. అయితే స్వతహాగా సౌమ్యురాలైన అనుష్క మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించే ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట.

పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట



పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట

Power-Star-Pawan-Kalyan-Salute-to-All-For-Janata-Curfew-Success-Andhra-Talkies
పీకే రూటే సపరేటు.. అందరివీ చప్పట్లు ఈయనది గంట
సినిమాల్లో పవర్ స్టార్ రాజకీయాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ నిజంగా ఏది చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. సినిమాల్లో తనదైన స్టైల్ తో లక్షలాది మంది అభిమాన ధనాన్ని సంపాదించుకున్న పవన్... రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేకతనే చాటుకునేందుకే యత్నించారు తప్పించి... అందరూ నడిచిన దారిలో మాత్రం నడవలేదు. ఈ క్రమంలో మొన్నటి ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలినా కూడా పవన్ వెనుకాడలేదనే చెప్పాలి. అయినా ఇప్పుడు ఈ సోది అంతా ఎందుకనుకుంటున్నారా? ఏ విషయంలో అయినా పవన్ రూటు సపరేటే. అందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఘటన ఆదివారం జరిగింది కాబట్టే ఈ ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది.

కరోనా వైరస్ విస్తరణను కట్టి చేసే క్రమంలో ఆదివారం జనతా కర్ఫ్యూ పాటిద్దామంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు దేశం మొత్తం మద్దతుగా నిలిచింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇంటి నుంచి బయటకు రాకుండా అంతా స్వీయ నిర్బంధాన్నే పాటించారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టాలని మోదీ పిలుపు ఇవ్వగా... ఆదివారం సాయంత్రం 5 గంటలకు దేశం మొత్త చప్పట్లతో మారుమోగింది. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన దాదాపుగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు చప్పట్లు చరిచి మోదీ పిలుపునకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?


ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?

Are-Theaters-Will-Open-In-April-Andhra-Talkies
ఏప్రిల్ లో అయినా థియేటర్స్ తెరుచుకుంటాయా...?
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ వల్ల దేశ వ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కొన్ని వందల కోట్ల మేర నష్టాలు చవిచూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. నిర్మాతల మండలి సూచన మేరకు చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు నిలుపుదల చేసుకున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిత్రాలు తమ షూటింగ్ లను నిలుపుదల చేసుకోగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. మన దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులలో గణనీయమైన క్షీణత వచ్చేవరకు ప్రచార కార్యక్రమాలు కూడా నిలిపి వేశారు. కరోనా పరిస్థితులు మారేలా కనిపించకపోవడం తో మార్చి 25న రిలీజ్ కావాల్సిన చిత్రాలు ఏప్రిల్ నెలకు పోస్ట్ పోన్ అయ్యాయి. కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తన ప్రభావాన్ని తగ్గించుకునేలా కనబడకపోవడం తో ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానున్న సినిమాలను కూడా తరువాతి వారాలకు వాయిదా వేయబోతున్నట్లు ప్రకటించాయి.

కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!


కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!

Where-Does-Shriya-Saran-Stay-Andhra-Talkies
కరోనా వల్ల దివాలు తీసిన హీరోయిన్ శ్రియా సరన్!
సినీ ఇండస్ట్రీలో దశాబ్ద కాలం పాటు అగ్రకథానాయకిగా వెలుగొందిన హీరోయిన్ శ్రియా సరన్. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రియ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ మహేష్బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ప్రభాస్ రవితేజ.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలపాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రియ ఈ మధ్య జోరు తగ్గించిందనే చెప్పాలి. యంగ్ జనరేషన్ ఎంట్రీతో శ్రియకు అవకాశాలు తగ్గాయి. అయితే ఇప్పటికీ అవకాశం వచ్చినప్పుడు సీనియర్ హీరోల సరసన నటిస్తూ మెప్పిస్తోంది ఈ బ్యూటీ. సినిమాల్లోనూ నటిస్తూనే వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంజాయ్ చేస్తోంది. రష్యాకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కొసఛీవ్ వివాహం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఆండ్రూతో కలిసి మ్యూజిక్ షోస్లో పాల్గొంటున్న శ్రియ..సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ అందాల ఆరబోతలో కుర్ర హీరోయిన్లకు నేను ఏమాత్రం తీసిపోనంటూ గుర్తు చేస్తూ ఉంటుంది.

కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల


కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల

Director-Sekhar-Kammula-On-Corona-Virus-Andhra-Talkies
కరోనా అయితే నాకేంటి అంటున్న స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకి కరోనా బాధితులు ఎక్కువైపోతున్నారు. సామన్య ప్రజానీకం దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ కరోనా దెబ్బకు ఇల్లు దాటాలంటేనే పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లోని స్టార్ హీరోలు సైతం తమ షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ ఇళ్లకే పరిమితమై కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. నేపథ్యంలో సెలబ్రెటీలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని తమ అభిమానులకు సూచిస్తున్నారు. తమ వంతు సామాజిక బాధ్యతగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఓ స్టార్ డైరక్టర్ మాత్రం కరోనాకి భయపడకుండా తన మూవీ షూటింగ్ను కానిచ్చేస్తున్నారు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సున్నితమైన కథలను తన స్టైల్ లో చూపించే శేఖర్ కమ్ముల.

Related Posts Plugin for WordPress, Blogger...
Related Posts Plugin for WordPress, Blogger...