![]() |
Star-Heroin-Shriya-Saran-in-In-Laws-House-Andhra-Talkies |
శ్రియ ఆండ్రుల వివాహం అయిన కొన్ని రోజులకే సోషల్ మీడియాలో వారి పెళ్లికి సంబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి. దాంతో పెళ్లి విషయాన్ని శ్రియ ఆమె తల్లి ఒప్పుకోక తప్పలేదు. పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్న శ్రియ పెళ్లి అయినప్పటి నుండి కూడా రష్యాకు వెళ్లలేదట. శ్రియ మొన్నటి వరకు కూడా అత్తారింట్లో అడుగు పెట్టలేదట. ఎట్టకేలకు రష్యాకు వెళ్లడంతో పాటు ఆండ్రు కుటుంబ సభ్యులను కలిసి అత్తారింట్లో అడుగు పెట్టిందట.